గోధుమ రవ్వ ఉప్మా | DALIYA UPMA Recipe in Telugu

ద్వారా Ram Ram  |  10th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • DALIYA UPMA recipe in Telugu,గోధుమ రవ్వ ఉప్మా, Ram Ram
గోధుమ రవ్వ ఉప్మాby Ram Ram
 • తయారీకి సమయం

  2

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

గోధుమ రవ్వ ఉప్మా వంటకం

గోధుమ రవ్వ ఉప్మా తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make DALIYA UPMA Recipe in Telugu )

 • గోధుమ రవ్వ 1/4కేజీ
 • నీళ్లు 1గ్లాస్ రవ్వకి 1 1/2 నీళ్లు
 • ఆవాలు 1/4స్పూన్
 • జీలకర్ర 1/4స్పూన్
 • మినపప్పు 1/2స్పూన్
 • సేనగపప్పు 1/2స్పూన్
 • కరివేపాకు కొద్దిగా
 • పచ్చిమిర్చి 2
 • ఎండు మిర్చి 2
 • కొత్తిమీర కొద్దిగా
 • నూనె 4స్పూన్లు

గోధుమ రవ్వ ఉప్మా | How to make DALIYA UPMA Recipe in Telugu

 1. స్టవ్ వెలిగించి 4స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి..
 2. దానిలో ఆవాలు 1/4స్పూన్,జీలకర్ర 1/4స్పూన్,1/2స్పూన్ మినపప్పు,1/2స్పూన్ సేనగా పప్పు,కరివేపాకు,2పచ్చిమిర్చి ముక్కలుగా చేసినవి,2 ఎండు మిర్చి ముక్కలుగా చేసినవి..వేసి వేయించాలి..
 3. అన్ని వేగిన తర్వాత దానిలో గ్లాస్ రవ్వకి 1 1/2 కొలత నీళ్లు వేసి మరగనివ్వాలి..
 4. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసి..గ్లాస్ రవ్వ వేసి అంత కలపాలి..
 5. మూత పెట్టి మగ్గించాలి మగ్గిన తర్వాత..చివరిగా కొత్తిమీర వేసుకోవాలి..

నా చిట్కా:

కూరగాయలు అన్ని వేసుకుని కూడా ఈ ఉప్మా చేసుకోవచ్చు..

Reviews for DALIYA UPMA Recipe in Telugu (0)