సున్నుండలు | Urad dal laddoo Recipe in Telugu

ద్వారా Dharani Jhansi Grandhi  |  10th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Urad dal laddoo recipe in Telugu,సున్నుండలు , Dharani Jhansi Grandhi
సున్నుండలు by Dharani Jhansi Grandhi
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

0

0

సున్నుండలు వంటకం

సున్నుండలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Urad dal laddoo Recipe in Telugu )

 • చెక్కర 1 గ్లాస్
 • ఛాయా మినపప్పు 1 గ్లాస్
 • నెయ్యి 50 గ్రా

సున్నుండలు | How to make Urad dal laddoo Recipe in Telugu

 1. ముందుగా ఒక గ్లాసు ఛాయ మినపప్పు ని పొడి పాన్ లో వేసుకొని దోరగా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి .
 2. వేయించిన మినపప్పు ని ఒక పళ్లెంలోకి తీసుకొని చల్లార్చుకోండి .
 3. పప్పు చల్లారిన తరువాత మిక్సీ లో వేసి పొడి చేసుకోండి ,అలాగే చెక్కర కూడా వేసుకొని పొడి చేసుకొని ఉండలు లేకుండా జల్లించుకొండి
 4. ఈ రెండు పొడులను ఒక పళ్లెంలోకి తీసుకొని కరిగించిన గోరువెచ్చని నెయ్యి పోసుకొని ఉండలు చుట్టుకోండి .
 5. అంతే ఎంతో రుచికరమైన సున్నుండలు రెడీ.

Reviews for Urad dal laddoo Recipe in Telugu (0)