హోమ్ / వంటకాలు / తామర గింజల కుర్మా

Photo of Pholmakhani  kurma by Divya Konduri at BetterButter
449
1
0.0(0)
0

తామర గింజల కుర్మా

Aug-10-2018
Divya Konduri
60 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తామర గింజల కుర్మా రెసిపీ గురించి

తామర గింజలు...ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది..ఇవి చప్పగా ఉంటాయి అందుకు ఇలా కుర్మాలా చేసుకొని తింటే బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 5

  1. 200 గ్రాములు తామర గింజలు
  2. వెన్న 20 గ్రాములు
  3. దాల్చిన చెక్క 1 ముక్క
  4. లవంగాలు 3
  5. బిర్యాని ఆకు ఒకటి
  6. ఉల్లి పేస్టు ఒక కప్పు
  7. టమోట పేస్టు ఒక కప్పు
  8. అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూను
  9. ఉప్పు తగినంత
  10. కారం ఒక స్పూను
  11. ధనియాల పొడి అర స్పూను
  12. జీలకర్ర పొడి అర స్పూను
  13. కసూరి మేతి అర స్పూను
  14. కొత్తిమీర పావు కప్పు

సూచనలు

  1. బాండీలో వెన్న వేసి కరిగిన తరువాత పట్టా,లవంగాలు వేయాలి
  2. తరువాత ఉల్లి పేస్టు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి
  3. అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించి టమాట పేస్టు వేసుకోవాలి
  4. తరువాత కొత్తిమీర మిగితా మసాలా పొడులు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి
  5. తామరగింజలు వేసి, కసూరి మేతి వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి
  6. పూర్తిగా ఉడికేంత వరకు ఉడికించుకోండి .
  7. ఇలా మూత పెట్టి ఉడిగికించడం వలన తామర గింజలకు మసాల పడుతుంది
  8. దీనితో మన తామర గింజల కూర రెడీ . ఉల్లి చక్రాలతో అలంకరించుకొని సర్వ్ చేసుకోండి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర