ఉల్లి పకోడి | Onion pakoda Recipe in Telugu

ద్వారా Ganeprameela   |  10th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of Onion pakoda by Ganeprameela at BetterButter
ఉల్లి పకోడిby Ganeprameela
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  10

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

1

0

ఉల్లి పకోడి

ఉల్లి పకోడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Onion pakoda Recipe in Telugu )

 • ఉల్లి గడ్డలు 3 పెద్దవి
 • చెనగపిండి 1/4 kg
 • వాము 1 స్పూన్
 • అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
 • కారం 1 స్పూన్
 • ఉప్పు తగినంత
 • ధన్యాలపొడి 1 స్పూన్
 • కర్వేపాకు 4 రెమ్మలు
 • కొత్తిమీర ఒక్క కట్ట
 • నూనె డీప్ ఫ్రైకి సరిపడ

ఉల్లి పకోడి | How to make Onion pakoda Recipe in Telugu

 1. ఉల్లిగడ్డలు సన్నగా నిలువుగా కట్ చేసి చెనగపిండి వేసి
 2. అందులోనే వాము ఉప్పు థన్యాల పొడి కారం కర్వేపాకు తరుగు కోత్తిమీర తరుగు వేసి
 3. 2-3 స్పూన్స్ నూనే వేడి చేసి మిశ్రమంలో వేసి
 4. అన్నీ బాగ కలిసేలా కల్పుకుని నీళ్ళు పోయకూడదు ఉల్లి పాయల్లో తేమ ఉంటుంది కాబట్టి ఆ తడి సరిపోతుంది
 5. స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి పకోడీ నూనెలో వేసీ ఫ్రై చేస్తె వేడి వేడీ ఉల్లి పకోడీ రెడీ

Reviews for Onion pakoda Recipe in Telugu (0)