హోమ్ / వంటకాలు / ఉల్లి పకోడి

Photo of Onion pakoda by Ganeprameela  at BetterButter
327
2
0(0)
0

ఉల్లి పకోడి

Aug-10-2018
Ganeprameela
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లి పకోడి రెసిపీ గురించి

ఉల్లిపకోడి

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పిల్లలకు నచ్చే వంటలు
  • భారతీయ
  • వేయించేవి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. ఉల్లి గడ్డలు 3 పెద్దవి
  2. చెనగపిండి 1/4 kg
  3. వాము 1 స్పూన్
  4. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  5. కారం 1 స్పూన్
  6. ఉప్పు తగినంత
  7. ధన్యాలపొడి 1 స్పూన్
  8. కర్వేపాకు 4 రెమ్మలు
  9. కొత్తిమీర ఒక్క కట్ట
  10. నూనె డీప్ ఫ్రైకి సరిపడ

సూచనలు

  1. ఉల్లిగడ్డలు సన్నగా నిలువుగా కట్ చేసి చెనగపిండి వేసి
  2. అందులోనే వాము ఉప్పు థన్యాల పొడి కారం కర్వేపాకు తరుగు కోత్తిమీర తరుగు వేసి
  3. 2-3 స్పూన్స్ నూనే వేడి చేసి మిశ్రమంలో వేసి
  4. అన్నీ బాగ కలిసేలా కల్పుకుని నీళ్ళు పోయకూడదు ఉల్లి పాయల్లో తేమ ఉంటుంది కాబట్టి ఆ తడి సరిపోతుంది
  5. స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసి పకోడీ నూనెలో వేసీ ఫ్రై చేస్తె వేడి వేడీ ఉల్లి పకోడీ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర