హోమ్ / వంటకాలు / వంకాయ పచ్చడి

Photo of vankayapachadi by Vijaya Veleti at BetterButter
353
1
0.0(0)
0

వంకాయ పచ్చడి

Aug-11-2018
Vijaya Veleti
0 నిమిషాలు
వండినది?
12 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ పచ్చడి రెసిపీ గురించి

ఈ రొజు వంకాయ పులుసు పచ్చడి చేసాము ఫోటో తీసి పచ్చడి చేయు విధానము షేర్ చూస్తున్నాను

రెసిపీ ట్యాగ్

  • ఆంధ్రప్రదేశ్

కావలసినవి సర్వింగ: 3

  1. వంకాయ (పెద్దది ) ఒకటి
  2. మినపప్పు అర చెంచా
  3. 1 టీ స్పూన్ ఆవాలు
  4. 1/4 చెంచా మెంతులు
  5. 2 ఎండు మిరపకాయలు
  6. 2 పచ్చి మిరపకాయలు
  7. కొత్తిమీర కొద్దిగా
  8. చిటికెడు ఇంగువ
  9. ఉప్పు రుచికి సరిపడ
  10. 1 చెంచా బెల్లం
  11. చిన్న బంతి అంత చింతపండు

సూచనలు

  1. వంకాయని కడిగి, నూనె రాసి పొయ్యిమీద పెట్టి పూర్తిగా కాలాక దాన్ని చల్లార్చి తొక్క తీసి గుజ్జులా చేసి పెట్టుకోవాలి.
  2. ఒక గిన్నెలో చింతపండు పులుసు తీసి అందులో ఈ వంకాయ గుజ్జు వేసి కలిపి దానిలో ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, బెల్లంపొడి వేసి చేత్తో బాగా కలపాలి.
  3. పాన్ లో ఆయిల్ వేసి మినపప్పు, ఆవాలు , మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ పోపు వేయించి ఈ పచ్చడిలో వేసి కలపాలి.
  4. ఘుమ ఘుమ లాడే పులుసు పచ్చడి పూర్తీ అయిపోయింది. సన్నగా తిరిగిన ఉలిపాయలు వేయించి కలపాలి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర