హోమ్ / వంటకాలు / పుల్లట్టు

Photo of Buttermilk dosa by Sree Sadhu at BetterButter
522
2
0.0(0)
0

పుల్లట్టు

Aug-11-2018
Sree Sadhu
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుల్లట్టు రెసిపీ గురించి

ఇది పుల్లపుల్లగా తినడానికి చాలా బాగుంటుంది ఇది చాలా సమొరాదాయమైన వంట అందరూ తినడానికి ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 3

  1. పుల్లటి మజ్జిగ- 3 కప్పులు
  2. బియ్యం-1 కప్పు
  3. మెంతులు-2 టీ.
  4. జీలకర్ర-ఒక టీ.
  5. బజ్జీ మిరపకాయలు-6 -7
  6. ఉప్పు-తగినంత
  7. నూనె-1/4 కప్పు
  8. ఉల్లిపాయ తరిగినది 1

సూచనలు

  1. మజ్జిగలో బియ్యం, మెంతులు నానబెట్టాలి.
  2. నాలుగు గంటల తరువాత మెత్తగా రుబ్బుకోవాలి. 
  3. పచ్చిమిర్చి, ఉప్పు, జీలకర్ర,ఉల్లిపాయ దంచి పిండిలో కలిపి దోశెలపిండి మాదిరిగా పలుచగా చేసుకోవాలి. 
  4. పెనంమీద కొద్దిగా నూనె రాసి, గరిటెడు పిండి పోసి, దోశెలాగా పామి నూనె వేస్తూ.. రెండువైపులా ఎర్రగా కాల్చి తీసేయాలి. 
  5. అంతే వేడి వేడి పుల్లట్టు తయార్...! ఏదేని చట్నీతో కలిపి వేడిగా తింటే చాలా బాగుంటాయి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర