హోమ్ / వంటకాలు / బీరకాయ ఉల్లిపాయ కూర

Photo of Ridgegourd onion curry by Sree Sadhu at BetterButter
527
0
0.0(0)
0

బీరకాయ ఉల్లిపాయ కూర

Aug-11-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీరకాయ ఉల్లిపాయ కూర రెసిపీ గురించి

ఇది చేసుకోవడం చాలా సులువు మా అమ్మగారు నా కోసం చేసేవారు ఇది కొంచెం మా అమ్మమ్మగారి కాలంనాటి వంట

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 2

  1. బీరకాయ 1 కేజీ
  2. ఉల్లిపాయ తరిగినది 3
  3. జీలకర్ర 1/2 చెంచా
  4. ఉప్పు తగినంత
  5. కారం తగినంత
  6. నూనె 2-3 చెంచాలు

సూచనలు

  1. ముందుగా పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె వేసుకోవాలి
  2. నూనె కాగిన తరువాత అందులో జీలకర్ర వేసుకోవాలి
  3. జీలకర్ర వేగిన తరువాత ఉల్లిపాయ వేసి వేయించాలి
  4. ఉల్లిపాయ వేగిన తరువాత బీరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి
  5. కూర లో నీళ్లు పోయాక అందులో ఉప్పు ,కారం వేసి మరో రెండు నిమిషాలు వేయించి సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర