హోమ్ / వంటకాలు / ఉలవ కట్టు

Photo of Horse Gram Soup by Gayatri RamaKrishna at BetterButter
962
0
0.0(0)
0

ఉలవ కట్టు

Aug-11-2018
Gayatri RamaKrishna
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉలవ కట్టు రెసిపీ గురించి

మన ఇంట్లో సులభంగా చేసుకునే ఉలవ పిండి వంటకం

రెసిపీ ట్యాగ్

  • గుడ్డు-లేని
  • తేలికైనవి
  • పిల్లలకు నచ్చే వంటలు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. నల్ల ఉలవలు -1కప్పు
  2. చింతపండు రసం - 1/2 లీడర్స్
  3. ఉప్పు తగినంత
  4. కారం - 1 చెంచా
  5. ధనియా పౌడర్ - 1/2 చెంచా
  6. జీలకర్ర పొడి - 1/2 చెంచా
  7. ఇంగువ చిటికెడు
  8. ఉల్లిపాయ - 1
  9. పచ్చి మిర్చి - 5
  10. తాలింపు గింజలు కొద్దిగా
  11. పసుపు -1/2 చెంచా

సూచనలు

  1. 1. ముందుగా నల్ల ఉలవలు ను బాగా వేయించాలి.వేయించాక గ్రైండ్ చేసి పొడి చేసుకోవాలి.
  2. 2.పులుసు తయారీ
  3. 3.చింతపండు రసం లో ఉప్పు, కారం, ధనియా పౌడర్, జీలకర్ర పొడి, పసుపు, ఇంగువ, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు,అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, వేసి బాగా కలపాలి.తరువాత బా గా మరిగించాలి.
  4. 4.కొంతసేపటి తరువాత గరిటెతో బాగా కలపాలి.కలుపుకున్న తరువాత రుచి చూసి ఉప్పు కారం సరిపోయిందో లేదో చూడాలి.
  5. 5.తాలింపు పెట్టుకొనే సమయం
  6. 6.ఇపుడు పాన్ లో నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ధనియాలు వెల్లుల్లి రెబ్బలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తాలింపు పెట్టాలి
  7. 7.తాలింపు అయ్యాక,ఆ తాలింపు ని ముందుగా తయారు చేసుకున్న పులుసు లో కలుపుకోవాలి.
  8. 8.ఇపుడు ఘుమఘుమలాడే ఉలవ కట్టు రెడీ..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర