గుంత పుంగణాలు | GUNTHA PUNUGULU Recipe in Telugu

ద్వారా Sandhya Rani Vutukuri  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • GUNTHA PUNUGULU recipe in Telugu,గుంత పుంగణాలు, Sandhya Rani Vutukuri
గుంత పుంగణాలుby Sandhya Rani Vutukuri
 • తయారీకి సమయం

  24

  గంటలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

2

0

గుంత పుంగణాలు వంటకం

గుంత పుంగణాలు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make GUNTHA PUNUGULU Recipe in Telugu )

 • మినప్పప్పు 1 కప్
 • బియ్యం 2.5 కప్పులు
 • ఉప్పు 1/2 చెంచా
 • నాన పెట్టిన సేనగ పప్పు 2 చెంచాలు
 • పచ్చి మిర్చి 2
 • ఉల్లిపాయ సన్నని ముక్కలు 1/2 కప్పు
 • జీలకర్ర 1 చెంచా
 • నూనె చిన్న గిన్నెడు
 • గుంట పుణుగుల మూకుడు 1
 • మూత

గుంత పుంగణాలు | How to make GUNTHA PUNUGULU Recipe in Telugu

 1. మినపప్పు, బియ్యం కడిగి 6 గంట లు నాన పెట్టాలి
 2. నానిన పప్పు ను మెత్తగా నీళ్లుఎక్కువ లేకుండా దోశ లాగా గంటే జారుగా రుబ్బుకోవాలి.
 3. ఈ పిండిని 4,నుంచి 5 గంటలు పులవ నీ యాలి
 4. పిండి లో 1 గంట నాన పెట్టిన సెనగ పప్పును కలపాలి.
 5. దీనిలో రుబ్బిన 2 పచ్చి మిర్చి,ఉల్లి తరుగు, జీలకఱ్ఱ,ఉప్పు కలుపుకోవాలి
 6. పుణుగుల మూకుడు తీసుకొని పొయ్యి పైన పెట్టి, కొంచెం నూనె పూసి, చిన్న చెంచా తో పిండి వేసి, సరిపోయే మూత పెట్టాలి
 7. 2ని.ల తరువాత చిన్న కాడ లేదా చెంచాతో ఆ పుణుగుల ను తిప్పి, అవసరమైతే కొంచెం నూనె వేసుకోవాలి.
 8. అంతే గుంత పుంగణాలు తయారు.

Reviews for GUNTHA PUNUGULU Recipe in Telugu (0)