హోమ్ / వంటకాలు / పాలక్ పన్నీర్

Photo of Palak paneer by Ganeprameela  at BetterButter
869
1
0.0(0)
0

పాలక్ పన్నీర్

Aug-11-2018
Ganeprameela
20 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాలక్ పన్నీర్ రెసిపీ గురించి

పాలక్ పన్నీర్

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • భారతీయ
  • తక్కువ నూనెలో వేయించటం
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. పాలకూర కట్టలు 4
  2. పన్నర్ ముక్కలు 9-10
  3. తాజా పాల మీగడ 4స్పూన్స్
  4. జీడిపప్పు 4-5
  5. నూనె 3 స్పూన్స్
  6. కారం 1 స్పూన్
  7. ఉప్పు తగినంత
  8. పసుపు 1/4 స్పూన్
  9. దాల్చిన చెక్క చిన్న ముక్క
  10. ఇలాచీ 2
  11. షాజీర 1/4 స్పూన్
  12. జీలకర్ర 1/2 స్పూన్
  13. ఆవాలు 1/2 స్పూన్
  14. అల్లంవెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్
  15. కొత్తిమీర 1 కట్ట

సూచనలు

  1. పాలకూర ఆకులు నీటిలో ఉప్పు వేసి 10 నిమిషాలు ఉంచి వేడి నీటిలో ‌పాలకూర వేసి 5 నిమిషాలు ఉంచి మల్లీ చల్లని నీటిలొ వేసి మిక్స్కీలో పేస్ట్ లా గ్రైండ్ చేసి
  2. స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి ఆవాలు జీలకర్ర వేసి పచ్చిమిర్చి ఉల్లి తరుగు వేసి వేగాక అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి పాలకూర పేస్ట్ వేసి పచ్చివాసన పోయేవరకు వేపి నీళ్ళు పోసి ఉడికించాలి
  3. తరువాత పాలమీగడ జీడిపప్పు చెక్క ఇలాచీ షాజీర పేస్ట్ లా గ్రైండ్ చేసి
  4. పన్నీర్ ముక్కలు వేసి 5 నిమిషాలు ఉడికించి మసాల పేస్ట్ వేసి మరో 5 నిమిషాలు ఉడికించి దించాలి
  5. చివరిగా కొత్తిమీర వేస్తె పాలక్ పన్నీర్ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర