హోమ్ / వంటకాలు / కాయ ఆవకాయ

Photo of Kaya avakaya by Sree Vaishnavi at BetterButter
0
3
0(0)
0

కాయ ఆవకాయ

Aug-11-2018
Sree Vaishnavi
153 నిమిషాలు
వండినది?
720 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాయ ఆవకాయ రెసిపీ గురించి

ఇది కొంచెం కొత్తరకమైన ఆవకాయ చాలా బాగుంటుంది వేడి వేడి అన్నం లో చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • లాక్టోజ్ ఫ్రీ

కావలసినవి సర్వింగ: 3

  1. చిన్న మామిడికాయలు 6-8
  2. ఆవపిండి 1 కప్
  3. ఉప్పు 1 కప్
  4. కారం 1 కప్
  5. నూనె 2 కప్పులు
  6. వెల్లులిపాయలు 1/2 కప్
  7. మెంతులు 2 చెంచాలు
  8. పసుపు 5 చెంచాలు

సూచనలు

  1. ముందుగా మామిడికాయలిని బాగా కడిగి తుడుచుకోవాలి
  2. తుడుచుకున్న తరువాత దానిని వంకాయ ని గుత్తిలా ఎలా తరుగుకుంటామో ఆలా తరుగుకొని మధ్యలో జీడి తీసేయాలి
  3. తరువాత దానిని పక్కన పెట్టుకోవాలి
  4. ఈలోపు ఒక పెద్ద పళ్ళెం లో ఉప్పు కారం ఆవపిండి మెంతులు పసుపు వెల్లులి వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి
  5. కలుపుకున్న తరువాత అందులో కొంచెం నూనె వేసి ముద్ద అయ్యేటట్టు చూసుకోవాలి
  6. ఇప్పుడు ఆ మిశ్రమం ని మామిడికాయలలో కురుకోవాలి
  7. దానిని మూడు రోజులు ఉరనివ్వాలి తరువాత నూనె ని కాచి చల్లరిచి అందులో పోసుకుని ఒక రోజు ఆగాక తినడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర