సాంబార్ | SAMBAR Recipe in Telugu

ద్వారా Ram Ram  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Photo of SAMBAR by Ram Ram at BetterButter
సాంబార్by Ram Ram
 • తయారీకి సమయం

  10

  నిమిషాలు
 • వండటానికి సమయం

  30

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  8

  జనం

16

0

సాంబార్ వంటకం

సాంబార్ తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make SAMBAR Recipe in Telugu )

 • కందిపప్పు 2 కప్పులు
 • మునకాయ ముక్కలు 10
 • టమాటో ముక్కలు 1కప్పు
 • బెండకాయ ముక్కలు ఒక కప్పు
 • ముల్లంగి ముక్కలు 1/2కప్పు
 • సొరకాయ ముక్కలు 1కప్పు
 • వంకాయ ముక్కలు 1కప్పు
 • ఉల్లిపాయ చిరికలు 1/2కప్పు
 • చింతపండు రసం పులుపుకి సరిపడా
 • ఉప్పు సరిపడా
 • కారం 3స్పూన్లు
 • కరివేపాకు కొద్దిగా
 • కొత్తిమీర కొద్దిగా
 • సాంబార్ పొడి 2స్పూన్లు
 • ఇంగువ చిటికెడు
 • పసుపు కొద్దిగా
 • ఆవాలు 1/4స్పూన్
 • జీరా 1/4స్పూన్
 • వెల్లులి రెబ్బలు 5 .
 • నూనె కొద్దిగా

సాంబార్ | How to make SAMBAR Recipe in Telugu

 1. ముందుగా 2 కప్పుల కంది పప్పు ని బాగా కడిగి..కుక్కర్ లో వేసి సరిపడా నీళ్లు వేసి 6-7 కూతలు వేయించాలి..
 2. ఇప్పుడు ఉడికిన పప్పులో చింతపండు రసం,కురగాయముక్కలు ఉల్లిపాయ చిరికలు అన్ని వేసి ఉప్పు పసుపు కూడా వేసి..ఇంకో రెండు కూతలు వేయించాలి..
 3. ఇప్పుడు వేరే కడై పెట్టి నూనె 3 స్పూన్లు వేసి ఆవాలు 1/4స్పూన్ జీలకర్ర 1/4స్పూన్, వెల్లులిరెబ్బలు 5,కొద్దిగా కరివేపాకు,ఎండు మిర్చి 4,వేసి వేయించాలి..వేగిన తర్వాత కారం మరియు ఇంగువ వేసి కలుపుకోవాలి..
 4. తలంపులో పప్పుచారుని వేసి,సంబర్పొడి వేసి మరికొద్దిసేపు మరిగించుకోవాలి...
 5. చివరిగా కొత్తిమీర వేసుకోవాలి..

Reviews for SAMBAR Recipe in Telugu (0)