హోమ్ / వంటకాలు / సాంబార్

Photo of SAMBAR by Ram Ram at BetterButter
1455
5
0.0(0)
0

సాంబార్

Aug-11-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
30 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సాంబార్ రెసిపీ గురించి

ఇది అన్నంలోకి అల్పాహారం లోకి వాడుకోవచ్చు..రుచిగా ఉంటుంది..

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 8

  1. కందిపప్పు 2 కప్పులు
  2. మునకాయ ముక్కలు 10
  3. టమాటో ముక్కలు 1కప్పు
  4. బెండకాయ ముక్కలు ఒక కప్పు
  5. ముల్లంగి ముక్కలు 1/2కప్పు
  6. సొరకాయ ముక్కలు 1కప్పు
  7. వంకాయ ముక్కలు 1కప్పు
  8. ఉల్లిపాయ చిరికలు 1/2కప్పు
  9. చింతపండు రసం పులుపుకి సరిపడా
  10. ఉప్పు సరిపడా
  11. కారం 3స్పూన్లు
  12. కరివేపాకు కొద్దిగా
  13. కొత్తిమీర కొద్దిగా
  14. సాంబార్ పొడి 2స్పూన్లు
  15. ఇంగువ చిటికెడు
  16. పసుపు కొద్దిగా
  17. ఆవాలు 1/4స్పూన్
  18. జీరా 1/4స్పూన్
  19. వెల్లులి రెబ్బలు 5 .
  20. నూనె కొద్దిగా

సూచనలు

  1. ముందుగా 2 కప్పుల కంది పప్పు ని బాగా కడిగి..కుక్కర్ లో వేసి సరిపడా నీళ్లు వేసి 6-7 కూతలు వేయించాలి..
  2. ఇప్పుడు ఉడికిన పప్పులో చింతపండు రసం,కురగాయముక్కలు ఉల్లిపాయ చిరికలు అన్ని వేసి ఉప్పు పసుపు కూడా వేసి..ఇంకో రెండు కూతలు వేయించాలి..
  3. ఇప్పుడు వేరే కడై పెట్టి నూనె 3 స్పూన్లు వేసి ఆవాలు 1/4స్పూన్ జీలకర్ర 1/4స్పూన్, వెల్లులిరెబ్బలు 5,కొద్దిగా కరివేపాకు,ఎండు మిర్చి 4,వేసి వేయించాలి..వేగిన తర్వాత కారం మరియు ఇంగువ వేసి కలుపుకోవాలి..
  4. తలంపులో పప్పుచారుని వేసి,సంబర్పొడి వేసి మరికొద్దిసేపు మరిగించుకోవాలి...
  5. చివరిగా కొత్తిమీర వేసుకోవాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర