హోమ్ / వంటకాలు / బెండకాయ కొబ్బరి కూర

Photo of Ladyfinger coconut curry by Dharani Jhansi Grandhi at BetterButter
369
2
0.0(0)
0

బెండకాయ కొబ్బరి కూర

Aug-11-2018
Dharani Jhansi Grandhi
40 నిమిషాలు
వండినది?
40 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బెండకాయలు పావుకిలో
  2. కొబ్బరి ముక్కలు కొద్దిగా
  3. గుళ్ళు ఒక 50 గ్రా
  4. నూనె ఒక పావుకిలో
  5. తాలింపు కి ఒక చిన్న టీ స్పూను ఆవాలు, జీలకర్ర, మినపప్పు,వుప్పు,కారం...

సూచనలు

  1. ముందుగా మూకుడు లో నూనె వేసి వేరుసెనగ గుళ్ళు వేగించి పక్కన పెట్టాలి.
  2. ఇపుడు కొన్ని కొబ్బరి ముక్కల్ని మిక్సీ ఆడి వుంచాలి
  3. తర్వాత కట్ చేసుకున బెండకాయ ముక్కల్ని నూనె లో ఫ్రై చేసుకుని పక్కన ఉంచి
  4. తర్వాత వేరే ముకిడి లో తాలింపు ఆవాలు ,జీలకర్ర,మినపప్పు,తాలింపు పెట్టి వేగాక
  5. అందులో వేగించిన బెండకాయ ముక్కలు ఇంకా గుళ్ళు కొబ్బరి తురుము వేసి దాని మీద ఉ ప్పు ,కారం ,జల్లుకోవాలి అంతే .బెండకాయ కొబ్బరి కూర తయారీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర