హోమ్ / వంటకాలు / సెనగపప్పు పచ్చడి

Photo of Senagapappu pachadi by Sree Sadhu at BetterButter
633
1
0.0(0)
0

సెనగపప్పు పచ్చడి

Aug-11-2018
Sree Sadhu
14 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సెనగపప్పు పచ్చడి రెసిపీ గురించి

ఇది ఇడ్లీ లోకి చాలా బాగుంటుంది మరియు అన్నం లో ఉల్లిపరకలు వేసుకుని తింటే చాలా బాగుంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • దోరగా వేయించటం
  • పొడులు పచ్చడ్లు
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. సెనగపప్పు 1 కప్
  2. అల్లం ముక్కలు 4 చెంచాలు
  3. పచ్చిమిర్చి 4-5
  4. ఎండుమిర్చి 4-5
  5. ఉప్పు తగినంత
  6. చింతపండు నిమ్మకాయ అంత
  7. నూనె 2-3 చంచాలు
  8. ఆవాలు 1/2 చెంచా
  9. జీలకర్ర 1/2 చెంచా
  10. కరివేపాకు 1 రెబ్బ
  11. ఇంగువ చిటికెడు

సూచనలు

  1. ముందుగా పొయ్యి మీద ఒక మూకుడు పెట్టుకోవాలి అది వేడి అయ్యాక అందులో సెనగపప్పు వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి
  2. వేగిన తరువాత అందులో ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి వేయించాలి తరువాత అందులో నీళ్లు పోసుకుని మిక్సీ చేసి అందులో అల్లం కూడా వేసి పేస్ట్ చేయాలి
  3. తరువాత ఒక మూకుడులో నూనె వేసి వేడి అయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర అల్లం ,ఇంగువ, కరివేపాకు వేసి వేయించి పచ్చడిలో వేసుకొని సర్వ్ చేసుకొవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర