సగ్గుబియ్యం సెనెగ పప్పు పాయసం | Bengalgram Tapioca kheer Recipe in Telugu

ద్వారా Vandhana Pathuri  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Bengalgram Tapioca kheer recipe in Telugu,సగ్గుబియ్యం సెనెగ పప్పు పాయసం , Vandhana Pathuri
సగ్గుబియ్యం సెనెగ పప్పు పాయసం by Vandhana Pathuri
 • తయారీకి సమయం

  30

  నిమిషాలు
 • వండటానికి సమయం

  9

  1 /2గంటలు
 • ఎంత మందికి సరిపోవును

  8

  జనం

0

0

About Bengalgram Tapioca kheer Recipe in Telugu

సగ్గుబియ్యం సెనెగ పప్పు పాయసం వంటకం

సగ్గుబియ్యం సెనెగ పప్పు పాయసం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Bengalgram Tapioca kheer Recipe in Telugu )

 • 1 కప్పు సెనెగ పప్పు
 • 1 కప్పు సగ్గు బియ్యం
 • 200 గ్రా బెల్లము
 • 1/2 కప్పు బొంబాయి రవ్వ
 • 2 చెంచాల పచ్చికొబ్బరి
 • 1/2 స్పూన్ ఇళైయిచి పొడి

సగ్గుబియ్యం సెనెగ పప్పు పాయసం | How to make Bengalgram Tapioca kheer Recipe in Telugu

 1. సెనెగ పప్పు, సగ్గుబియ్యం విడి విడి గా అరగంట పాటు సరిపడా నాన్ని నీళ్లు పోసుకొని నాన బెట్టు కోవాలి
 2. అరగంట తరువాత విడిగా రెండిటిని ఉడికించుకోండి
 3. బెల్లం తురుము లో ఒక గ్లాసు నీళ్లు పోసుకొని మరిగించి వడకట్టుకోండి
 4. ఇప్పుడు ఉడికించిన సగ్గుబియ్యం, సెనెగ పప్పు , బెల్లం పానకం మూడు కలిపి ఉడికించండి
 5. చివరిగా కొబ్బరి తురుము, ఇలాయిచి పొడి , ఒక చెంచాడు నెయ్యి వేసి కాస్త దెగ్గర పడే వరకు ఉడికించుకొని దించుకోండి
 6. అమ్మమ్మ చేసే రుచికరమైన సగ్గుబియ్యం సెనెగ పప్పు పాయసం రెడీ.

నా చిట్కా:

నాలుగు చెంచాల చెక్కర మరియు ఒక పిడికెడు యాలకలు కలిపి మిక్సీ చేసుకుంటే తీపి వంటలు చేసుకున్నప్పుడు పని తేలికవుతుంది .

Reviews for Bengalgram Tapioca kheer Recipe in Telugu (0)