హోమ్ / వంటకాలు / సగ్గుబియ్యం సెనెగ పప్పు పాయసం

Photo of Bengalgram Tapioca kheer  by Vandhana Pathuri at BetterButter
793
1
0.0(0)
0

సగ్గుబియ్యం సెనెగ పప్పు పాయసం

Aug-11-2018
Vandhana Pathuri
30 నిమిషాలు
వండినది?
570 నిమిషాలు
కుక్ సమయం
8 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సగ్గుబియ్యం సెనెగ పప్పు పాయసం రెసిపీ గురించి

ఈ తీపి వంటకం మా అమ్మమ్మ గారు చేసే వంటకం. ఏది ఏంతోరుచిగా ఉంటుంది త్వరగా చేసుకోవచ్చు కూడా

రెసిపీ ట్యాగ్

  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 8

  1. 1 కప్పు సెనెగ పప్పు
  2. 1 కప్పు సగ్గు బియ్యం
  3. 200 గ్రా బెల్లము
  4. 1/2 కప్పు బొంబాయి రవ్వ
  5. 2 చెంచాల పచ్చికొబ్బరి
  6. 1/2 స్పూన్ ఇళైయిచి పొడి

సూచనలు

  1. సెనెగ పప్పు, సగ్గుబియ్యం విడి విడి గా అరగంట పాటు సరిపడా నాన్ని నీళ్లు పోసుకొని నాన బెట్టు కోవాలి
  2. అరగంట తరువాత విడిగా రెండిటిని ఉడికించుకోండి
  3. బెల్లం తురుము లో ఒక గ్లాసు నీళ్లు పోసుకొని మరిగించి వడకట్టుకోండి
  4. ఇప్పుడు ఉడికించిన సగ్గుబియ్యం, సెనెగ పప్పు , బెల్లం పానకం మూడు కలిపి ఉడికించండి
  5. చివరిగా కొబ్బరి తురుము, ఇలాయిచి పొడి , ఒక చెంచాడు నెయ్యి వేసి కాస్త దెగ్గర పడే వరకు ఉడికించుకొని దించుకోండి
  6. అమ్మమ్మ చేసే రుచికరమైన సగ్గుబియ్యం సెనెగ పప్పు పాయసం రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర