హోమ్ / వంటకాలు / నల్లకారం

Photo of Nallakaram by Kiran Gopisetti at BetterButter
305
7
0.0(0)
0

నల్లకారం

Aug-11-2018
Kiran Gopisetti
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నల్లకారం రెసిపీ గురించి

నల్లకారం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • భారతీయ
  • పొడులు పచ్చడ్లు

కావలసినవి సర్వింగ: 5

  1. ఎండుమిర్చి 100గ్రామ్స్
  2. చింతపండు 50గ్రామ్స్
  3. ధనియాలు 4స్పూన్లు
  4. పచ్చి శనగపప్పు 3స్పూన్లు
  5. సాయి మినపప్పు 2స్పూన్లు
  6. ఉప్పు 3స్పూన్లు
  7. జిలకర్ర 3 స్పూన్లు
  8. వెల్లుల్లిరెబ్బలు పెదవి 10
  9. కరివేపాకు 2 రెమ్మలు
  10. నూనె 2స్పూన్లు

సూచనలు

  1. పాన్ పొయ్యిమీద పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడి అయిన తరువాత ఎండుమిర్చి వేయించాలి.
  2. మిర్చి వేగిన తరువాత అవి ఒక ప్లేట్ లోకి తీసుకుని పాన్ లో ధనియాలు, సాయి మినపప్పు, పచ్చిపప్పు, జిలకర్ర,కరివేపకు ఒకదాని తరువాత ఒకటి వేసి వేయించాలి.
  3. అవి చల్లారిన తరువాత వెల్లుల్లి , చింతపండు, ఉప్పు చేర్చి మిక్సీ లో పొడి చేయాలి.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర