హోమ్ / వంటకాలు / బెండకాయ వేపుడు

Photo of BENDAKAYA FRY by Ram Ram at BetterButter
1736
2
0.0(0)
0

బెండకాయ వేపుడు

Aug-11-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెండకాయ వేపుడు రెసిపీ గురించి

ఇది అన్నంలో మరియు చపతిలోకి బాగుంటుంది..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొలెస్ట్రోల్

కావలసినవి సర్వింగ: 4

  1. బెండకాయాలు 1/4 కేజీ
  2. ఉల్లిపాయలు 2
  3. ఆవాలు 1/4స్పూన్
  4. జీలకర్ర1/4స్పూన్
  5. మినపప్పు 1/2స్పూన్
  6. సేనగపప్పు 1/2స్పూన్
  7. కరివేపాకు కొద్దిగా
  8. ఎండు మిర్చి 4
  9. పసుపు 2చిటికెడు
  10. ఉప్పు సరిపడా
  11. నూనె 4చెంచాలు

సూచనలు

  1. బెండకాయలను బాగా కడిగి చిన్న ముక్కలు చక్రాలు కట్ చేసుకోవాలి..
  2. ఉల్లిపాయలు చిరికలు చేసుకోవాలి..
  3. ఇప్పుడు బాండీ పెట్టి నూనె 4చెంచాలు వేసి..బెండకాయ ముక్కలు వేసుకోవాలి..
  4. అవి కొద్దిగా వేగిన తరువాత ఉల్లిపాయ చిరికలు,ఆవాలు,జీలకర్ర,మినపప్పు, సేనగపప్పు,కరివేపాకు ఎండుమిర్చి ముక్కలు కూడా వేసుకుని కలపాలి
  5. బెండకాయలు జిగురుపోయి పొడిగా వెజ్ వరకు వేయించుకుని ఉప్పు పసుపు వేసుకుని ఇంకొద్దిసేపు వేగనివ్వాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర