రసం | RASAM Recipe in Telugu

ద్వారా Ram Ram  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • RASAM recipe in Telugu,రసం, Ram Ram
రసంby Ram Ram
 • తయారీకి సమయం

  15

  నిమిషాలు
 • వండటానికి సమయం

  15

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  4

  జనం

2

0

రసం వంటకం

రసం తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make RASAM Recipe in Telugu )

 • కందిపప్పు 10 స్పూన్లు(చిన్నవీకప్పు)
 • టమాటో 1
 • చింతపండు గుజ్జు 4 చెంచాలు
 • బెల్లం ముక్క 1చిన్నది
 • ఆవాలు 1/2స్పూన్
 • ఇంగువ చిటికెడు
 • కరివేపాకు కొద్దిగ
 • రసం పొడి 2స్పూన్లు
 • ఉప్పు సరిపడా
 • పసుపు 1/4స్పూన్
 • నూనె 2స్పూన్లు
 • నెయ్యి 2 స్పూన్లు

రసం | How to make RASAM Recipe in Telugu

 1. ముందుగా కందిపప్పుని కడిగి..కుక్కర్ లో వేసి 4 కప్పుల నీళ్లు,పసుపు 2స్పూన్ల నూనె వేసి,5-6కూతలు వేయించాలి..
 2. చల్లారిన తర్వాత పప్పుని మెత్తగా చరిసి 4చెంచాల చింతపండు గుజ్జు,తొంక్తో ముక్కలు,బెల్లం ముక్క,రసం పొడి,ఉప్పు,వేసి 10 నిమిషాలపాటు మరగనివ్వాలి..
 3. ఇప్పుడు ఒక పాన్ లో 2స్పూన్ల నెయ్యి వేసి వేడి అయ్యాక 1/2స్పూన్ ఆవాలు, కరివేపాకు,ఇంగువ వేసి వేగించాలి..
 4. ఇప్పుడు ఈ తాళింపుని రసం లో వేసి మరో 5 నిమిషాలు మరిగించి కొత్తిమీర వేసుకోవాలి..
 5. అంతే రసం రెడి..

Reviews for RASAM Recipe in Telugu (0)