Photo of RASAM by Ram Ram at BetterButter
1118
1
0.0(0)
0

రసం

Aug-11-2018
Ram Ram
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రసం రెసిపీ గురించి

రసం మనం రోజూ చేసుకోవచ్చు,చల్ల రుచితో పాటు ఆరోగ్యం కూడా.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • ప్రధాన వంటకం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. కందిపప్పు 10 స్పూన్లు(చిన్నవీకప్పు)
  2. టమాటో 1
  3. చింతపండు గుజ్జు 4 చెంచాలు
  4. బెల్లం ముక్క 1చిన్నది
  5. ఆవాలు 1/2స్పూన్
  6. ఇంగువ చిటికెడు
  7. కరివేపాకు కొద్దిగ
  8. రసం పొడి 2స్పూన్లు
  9. ఉప్పు సరిపడా
  10. పసుపు 1/4స్పూన్
  11. నూనె 2స్పూన్లు
  12. నెయ్యి 2 స్పూన్లు

సూచనలు

  1. ముందుగా కందిపప్పుని కడిగి..కుక్కర్ లో వేసి 4 కప్పుల నీళ్లు,పసుపు 2స్పూన్ల నూనె వేసి,5-6కూతలు వేయించాలి..
  2. చల్లారిన తర్వాత పప్పుని మెత్తగా చరిసి 4చెంచాల చింతపండు గుజ్జు,తొంక్తో ముక్కలు,బెల్లం ముక్క,రసం పొడి,ఉప్పు,వేసి 10 నిమిషాలపాటు మరగనివ్వాలి..
  3. ఇప్పుడు ఒక పాన్ లో 2స్పూన్ల నెయ్యి వేసి వేడి అయ్యాక 1/2స్పూన్ ఆవాలు, కరివేపాకు,ఇంగువ వేసి వేగించాలి..
  4. ఇప్పుడు ఈ తాళింపుని రసం లో వేసి మరో 5 నిమిషాలు మరిగించి కొత్తిమీర వేసుకోవాలి..
  5. అంతే రసం రెడి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర