హోమ్ / వంటకాలు / పాకాలి అన్నం

Photo of Pakali annam by Sree Sadhu at BetterButter
894
3
0.0(0)
0

పాకాలి అన్నం

Aug-11-2018
Sree Sadhu
600 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పాకాలి అన్నం రెసిపీ గురించి

ఇది ఆరోగ్యానికి చాలా మంచిది వేడి గా ఉన్నవాళ్లకి చలవ చలవచేస్తోంది జ్వరం గా ఉన్నవాళ్లకి చాలా మంచిది

రెసిపీ ట్యాగ్

  • ఊరేయటం
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • పశ్చిమ బెంగాల్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. మిగిలిపోయిన అన్నం 2 కప్పులు
  2. పెరుగు 2 కప్పులు
  3. పాలు 1 కప్
  4. ఉల్లిపాయ తరిగినది
  5. పచ్చిమిర్చి 2-3
  6. అల్లం 1 చెంచా
  7. మజ్జిగ మిరపకాయలు 2-3
  8. మినపప్పు 1 చెంచా
  9. మిరియాలు 2-3
  10. ఆవాలు 1/2 చెంచా
  11. జీలకర్ర 1/2 చెంచా
  12. పల్లీలు 1/2 కప్

సూచనలు

  1. ముందుగా మిగిలిపోయిన అన్నం లో పెరుగు పాలు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి బాగా కలిపి తోడుపెట్టాలి
  2. ఒక రాత్రి తోడుపెట్టుకోవాలి
  3. తరువాత ఉదయం దానిని బాగా కలుపుకొని ఉప్పు వేసుకోవాలి పక్కన పెట్టుకోవాలి
  4. పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర ,మినపప్పు, మిరియాలు వేసి వేయించాలి
  5. వేగిన తరువాత దానిని పెరుగు అన్నం లో వేసి పోసి బాగా కలిపి సర్వ్ చేసుకొవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర