హోమ్ / వంటకాలు / బంగాళదుంప పల్లీల వేపుడు

Photo of Aloo peanut fry by Sree Sadhu at BetterButter
665
0
0.0(0)
0

బంగాళదుంప పల్లీల వేపుడు

Aug-11-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బంగాళదుంప పల్లీల వేపుడు రెసిపీ గురించి

ఇది చాలా పూర్వకాలంమైన పద్దతిలో చేసిన వంట ఇది చాలా రుచిగా కమ్మగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • ప్రధాన వంటకం
  • లాక్టోజ్ ఫ్రీ

కావలసినవి సర్వింగ: 2

  1. బంగాళాదుంప తరిగినది 2-3
  2. పల్లీలు 1 కప్
  3. నూనె 3 చెంచాలు
  4. జీలకర్ర 1 చెంచా
  5. ఉప్పు తగినంత
  6. కారం తగినంత
  7. దొండకాయలు 2-3

సూచనలు

  1. ముందుగా పల్లీలని వేయించి పొడి చేసుకోవాలి
  2. తరువాత బంగాళాదుంప, దొండకాయలు ని ఉడికించాలి
  3. వాటిని ముక్కలుగా తరుగుకోవాలి
  4. తరువాత మూకుడులో నూనె వేసి కాగాక అందులో జీలకర్ర వేసి వేగాక అందులో ఉడికించిన బంగాళాదుంప ,దొండకాయలు వేసి వేయించాలి
  5. వేగిన తరువాత అందులో ఉప్పు కారం వేసి మరో నిమిషము వేయించాలి అంతే
  6. అందులో కొంచెం పల్లి పొడి వేసుకుని మరో నిమిషము వేయించడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర