హోమ్ / వంటకాలు / మెంతి మజ్జిగ

Photo of Fungreek buttermilk by Dharani Jhansi Grandhi at BetterButter
568
0
0.0(0)
0

మెంతి మజ్జిగ

Aug-11-2018
Dharani Jhansi Grandhi
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

మెంతి మజ్జిగ రెసిపీ గురించి

మెంతి మజ్జిగ వంటికి ఆరోగ్యం మరియు చలవ చేకూర్చే వంటకం. ఇది చేసుకోవటం తేలిక. అన్నం లోకి బాగుంటుంది .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • చల్లగా చేసుకోవటం
  • వాటితో పాటు తినేవి
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 4

  1. 1 టీస్పూన్ ఆవాలు
  2. 1 టీస్పూన్ జీలకర్ర
  3. 1 టీస్పూన్ మినపప్పు
  4. కొంచెం మెంతులు
  5. 1/4 కప్పు ఉల్లిపాయ ముక్కలు
  6. కొన్ని పచ్చి మిర్చి ముక్కలు
  7. వెల్లులి రెబ్బలు 4
  8. 2 కప్పులు మజ్జిగ
  9. ఉప్పు రుచికి సరిపడ
  10. చిటికెడు పసుపు

సూచనలు

  1. ముందుగా మూకుడు లో నునే కొంచెం వేసి అందులో మినపప్పు ,ఆవాలు,జీలకర్ర, మెంతులు వేసి వేగనివ్వండి
  2. ఆ తరువాత కొంచెం పచ్చిమిర్చి ముక్కలు , ఉల్లిపాయ ముక్కలు,వెల్లులి రెబ్బలు 4 వేసి వేగాక కరవేపాకు కూడా వేసి వేగించి వాటిని చల్లారనివ్వాలి.
  3. ఇప్పుడు మజ్జిగ లో కొంచెం వుప్పూ కొద్దిగా పసుపు వేసి కలిపి తాలింపు చల్లారిన తరువాత మజ్జిగ లో కలపాలి అంతే మెంతి మజ్జిగ రెడీ

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర