హోమ్ / వంటకాలు / ఉల్లిపాయ పకోడీ

Photo of Onion pakodi by Sree Sadhu at BetterButter
1705
1
0.0(0)
0

ఉల్లిపాయ పకోడీ

Aug-11-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
5 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లిపాయ పకోడీ రెసిపీ గురించి

వర్షాకాలం లో తినటానికి బాగుండే చిరు తిండి .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • హైదరాబాదీ
  • దోరగా వేయించటం
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 5

  1. ఉల్లిపాయ 1-2
  2. సెనగపిండి 1/2 కప్
  3. బియ్యంపిండి 1/2 కప్
  4. దంచిన ధనియాలు 2 చెంచాలు
  5. కరివేపాకు 1 రెబ్బ
  6. ఉప్పు తగినంత
  7. కారం తగినంత

సూచనలు

  1. ముందుగా ఉల్లిపాయలిని సన్నగా తరుగుకోవాలి
  2. తరువాత ఒక గిన్నె సెనగపిండి బియ్యంపిండి ఉల్లిపాయ దంచిన ధనియాలు ఉప్పు కారం వేసి కొంచం నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి
  3. అన్నీ కలిసాక పొయ్యి మీద బాండి లో నూనె వేసి వేడి చెయ్యాలి .
  4. వేడి అయిన నూనెలో ఉల్లిపాయ మిశ్రమం పకోడిలా వేసుకొని వేయించుకొని తీసివేయాలి
  5. అంతే ఉల్లిపాయ పకోడీ తినటానికి రెడీ .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర