హోమ్ / వంటకాలు / కాకరకాయ వేపుడు

Photo of BITTER GUARD FRY by Ram Ram at BetterButter
507
0
0.0(0)
0

కాకరకాయ వేపుడు

Aug-11-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

కాకరకాయ వేపుడు రెసిపీ గురించి

ఇది షుగర్ వారికి చాలా మంచిది...అందరూ తినవాల్సినది..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఇతర
  • తెలంగాణ
  • వేయించేవి
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. కాకరకాయలు 5
  2. ఉప్పు
  3. వెల్లులి కారం(ఎండు కొబ్బరి, వెల్లులి రెబ్బలు,కారం)
  4. నూనె

సూచనలు

  1. ముందుగా కాకరకాయలని ముక్కలుగా కోసి మధ్యలో ఉన్న గింజలను తీసి పడేయాలి..
  2. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి నూనె 6-7 చెంచాలు వేసి..వేడి అయ్యాక కాకరకాయ ముక్కలు వేసి వేయించాలి..
  3. ముక్కలన్ని బాగా వెగేంత వరకు ఉంచి వేగిన తర్వాత చివరిలో వెల్లులి కారం సరిపడా ఉప్పు వేసుకోవాలి..
  4. 2 నిమిషాలు వేయించి స్టవ్ ఆపేయాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర