హోమ్ / వంటకాలు / ఆవ పెట్టిన మెంతి మజ్జిగ

Photo of Mustard flavoured butter milk by Sree Sadhu at BetterButter
65
1
0.0(0)
0

ఆవ పెట్టిన మెంతి మజ్జిగ

Aug-11-2018
Sree Sadhu
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఆవ పెట్టిన మెంతి మజ్జిగ రెసిపీ గురించి

ఇది చాలా బాగుంటుంది మరియు ఎవరు అయితే కొత్తగా తినాలి అనుకుంటే ఇలా చేసి పెట్టచ్చు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • వాటితో పాటు తినేవి
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 చెంచాలు
  2. చిలికిన పెరుగు 2 కప్పులు
  3. ఉల్లిపాయ 1 తరిగినది
  4. ఆవ పేస్ట్ 2 చెంచాలు
  5. కరివేపాకు 1 రెబ్బ
  6. కొత్తిమీర 2 చెంచాలు
  7. నూనె 3 చెంచాలు
  8. ఆవాలు 1/2 చెంచా
  9. జీలకర్ర 1/2 చెంచా
  10. మెంతులు 1/4 చెంచా
  11. పసుపు చిటికెడు
  12. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా పెరుగుని చిలకాలి అందులో ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకోవాలి
  2. ఇప్పుడు పొయ్యి మీద ఒక మూకుడు పెట్టి అందులో నూనె వేసి కాచుకోవాలి
  3. నూనె వేడి అయ్యిన తరువాత అందులో మెంతులు ఆవాలు జీలకర్ర వేసి వేయించాలి
  4. వేగిన తరువాత అందులో అల్లం పచ్చి మిర్చి పేస్ట్ వేసి వేయించాలి
  5. వేగిన తరువాత అందులో ఉల్లిపాయ కరివేపాకు వేసి వేయించాలి
  6. వేగిన తరువాత అందులో పసుపు వేసి బాగా కలిపి అందులో ఆవ ముద్ద వేసి బాగా కలుపుకోవాలి
  7. దానిని మజ్జిగ లో వేసుకుని బాగా కలుపుకోవాలి
  8. కలుపుకొని అందులో చివరగా కొత్తిమీర వేసుకోవాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర