ఉప్పు చింతకాయ పప్పు | Chintakai dal Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Photo of Chintakai dal by Sree Vaishnavi at BetterButter
ఉప్పు చింతకాయ పప్పుby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    25

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

2

0

ఉప్పు చింతకాయ పప్పు వంటకం

ఉప్పు చింతకాయ పప్పు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Chintakai dal Recipe in Telugu )

  • ఉప్పు లో నాన్నబెట్టిన చింతకాయ 1/2 కప్
  • ఉడకపెట్టిన కంది పప్పు 2 కప్పులు
  • పసుపు చిటికెడు
  • ఉప్పు తగినంత
  • పచ్చిమిర్చి 2-3
  • నూనె 3-4 చెంచాలు
  • ఆవాలు 1/2 చెంచా
  • జీలకర్ర 1/2 చెంచా
  • ఇంగువ చిటికెడు
  • కరివేపాకు 1 రెబ్బ
  • ఎండుమిరపకాయలు 2-3
  • నీళ్లు 1/2 కప్
  • కొత్తిమీర 1/4 కప్
  • కారం తగినంత

ఉప్పు చింతకాయ పప్పు | How to make Chintakai dal Recipe in Telugu

  1. ముందుగా కంది పప్పు ని అరగంట సేపు నానబెట్టుకోవాలి
  2. తరువాత దానిని కుక్కర్ లో పెట్టి ఉడికించాలి
  3. ఉడికిన తరువాత అందులో ఉప్పు చింతకాయ నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి కలిపి తరువాత అందులో ఉప్పు ,పసుపు వేసి మరో కొన్ని నిమిషాలు ఉడికించాలి
  4. తరువాత స్టవ్ మీద ఒక బాండి పెట్టి నూనె వేసి కాగిన తరువాత అందులో ఆవాలు ,జీలకర్ర, ఇంగువ ,కరివేపాకు వేసి వేయించాలి
  5. అందులో పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి కారం వేయించి దానిని పప్పు లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే

Reviews for Chintakai dal Recipe in Telugu (0)