తెలగపిండి పొడి | Telagapindi podi Recipe in Telugu

ద్వారా Sree Vaishnavi  |  11th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Telagapindi podi recipe in Telugu,తెలగపిండి పొడి, Sree Vaishnavi
తెలగపిండి పొడిby Sree Vaishnavi
  • తయారీకి సమయం

    5

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    3

    జనం

1

0

తెలగపిండి పొడి వంటకం

తెలగపిండి పొడి తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Telagapindi podi Recipe in Telugu )

  • తెలగపిండి పొడి 1 కప్
  • ఉప్పు తగినంత
  • కారం తగినంత
  • వాము 1 చెంచా
  • వెల్లులిపాయ 5-6

తెలగపిండి పొడి | How to make Telagapindi podi Recipe in Telugu

  1. ముందుగా తెలగపిండి ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి
  2. అందులో వాము ఉప్పు కారం వేసి బాగా కలిపి మిక్సీ చేయాలి
  3. అందులో తొక్కు తీసిన వెల్లులిపాయ వేసి మళ్ళి మిక్సీ చేసుకొని సర్వ్ చేసుకోవడమే

Reviews for Telagapindi podi Recipe in Telugu (0)