హోమ్ / వంటకాలు / తెలగపిండి పొడి

Photo of Telagapindi podi by Sree Sadhu at BetterButter
381
2
0.0(0)
0

తెలగపిండి పొడి

Aug-11-2018
Sree Sadhu
5 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

తెలగపిండి పొడి రెసిపీ గురించి

ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మంచి ఫైబర్ ఉంటుంది కొవ్వు తగ్గుతుంది చాల రుచిగా కూడా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • పొడులు పచ్చడ్లు
  • పీచుపదార్థాలు ఘనంగా ఉన్నవి

కావలసినవి సర్వింగ: 3

  1. తెలగపిండి పొడి 1 కప్
  2. ఉప్పు తగినంత
  3. కారం తగినంత
  4. వాము 1 చెంచా
  5. వెల్లులిపాయ 5-6

సూచనలు

  1. ముందుగా తెలగపిండి ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకోవాలి
  2. అందులో వాము ఉప్పు కారం వేసి బాగా కలిపి మిక్సీ చేయాలి
  3. అందులో తొక్కు తీసిన వెల్లులిపాయ వేసి మళ్ళి మిక్సీ చేసుకొని సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర