హోమ్ / వంటకాలు / ఫాన్స్

Photo of Fans by Sree Sadhu at BetterButter
409
1
0.0(0)
0

ఫాన్స్

Aug-11-2018
Sree Sadhu
10 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఫాన్స్ రెసిపీ గురించి

ఈ స్నాక్స్ చిన్న పిల్లలు ఎక్కువ ఇష్టపడతారు

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • తక్కువ పిండి పదార్థాలు

కావలసినవి సర్వింగ: 4

  1. మైదా పిండి 2 చెంచాలు
  2. వాము 1/2 చెంచా
  3. ఉప్పు తగినంత
  4. వెన్న 2 చెంచాలు
  5. నీళ్లు తగినంత
  6. నూనె వేయించుకోవడానికి సరిపడా
  7. ఫుడ్ కలర్స్

సూచనలు

  1. ముందుగా మైదాపిండి లో ఉప్పు వెన్న వాము వేసి బాగా కలుపుకోవాలి
  2. ఆ పిండి ని 3 భాగాలు చేసి ఒకొక్క బాగం లో ఒకొక్క రంగు వేసి కలుపుకోవడం
  3. వాటిలో సరిపడా నీళ్లు పోసి చపాతీ పిండి ల చేసుకోవాలి
  4. ఇప్పుడు వాటికి చిన్న చిన్న ఉండలు చేసుకుని వటుకోవాలి
  5. తరువాత వాటిని ఫాన్స్ ల మడతపెట్టుకోవాలి
  6. ఈలోపు స్టవ్ మీద నూనె కాచుకోవాలి కాగిన తరువాత ఈ ఫాన్స్ వేసి వేయించాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర