BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / వంకాయ మెంతిపొడి కూర

Photo of Brinjal methi curry by Sree Vaishnavi at BetterButter
0
1
0(0)
0

వంకాయ మెంతిపొడి కూర

Aug-11-2018
Sree Vaishnavi
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ మెంతిపొడి కూర రెసిపీ గురించి

ఇది పొడి పొడిగా ఉంటుంది మరియు చాలా రుచిగా ఉంటుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • ప్రధాన వంటకం
  • గ్లూటెన్ లేని పతార్థాలు

కావలసినవి సర్వింగ: 2

  1. చిన్న వంకాయలు 1/2 కేజీ
  2. మెంతులు 1 చెంచా
  3. సెనగపప్పు 2 చెంచాలు
  4. మినపప్పు 1 చెంచా
  5. నువ్వులు 3 చెంచాలు
  6. నూనె 4 చెంచాలు
  7. పసుపు చిటికెడు
  8. చింతపండు నీళ్లు 1 కప్
  9. ఎండుమిరపకాయలు 6-7

సూచనలు

  1. ముందుగా వంకాయలని గుత్తి ల తరుగుకోవాలి
  2. దానిని చింతపండు పసుపు నీళ్లలో ఉడకపెట్టి వార్చుకోవాలి
  3. తరువాత పొయ్యి మీద బాండీ పెట్టి మెంతులు, సెనగపప్పు, మినపప్పు, నువ్వులు, ఎండుమిరపకాయలు, ఉప్పు వేసి వేయించి మిక్సీ లో పొడి చేసుకోవాలి
  4. దానిని వంకాయలతో కురుకోవాలి
  5. అప్పుడు మళ్ళి పొయ్యి మీద మూకుడు పెట్టి నూనె వేసి ఈ వంకాయలను వేసి వేయించాలి అంతే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర