హోమ్ / వంటకాలు / బెండకాయ కూర

Photo of Lady's finger curry by Rani Gayatri at BetterButter
383
0
0.0(0)
0

బెండకాయ కూర

Aug-11-2018
Rani Gayatri
0 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బెండకాయ కూర రెసిపీ గురించి

బెండకాయ కూర

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • మితముగా వేయించుట
  • సైడ్ డిషెస్
  • తక్కువ క్యాలరీలు

కావలసినవి సర్వింగ: 2

  1. బెండకాయముక్కలు 2 కప్పులు
  2. ఉల్లిపాయ 1
  3. టొమాటో 1
  4. పల్లీలు 2 టేబుల్ స్పూన్లు
  5. ఎండుమిర్చి 2
  6. నూనె 2 పెద్ద స్పూన్లు
  7. పోపు దినుసులు 1 స్పూన్

సూచనలు

  1. బాణీలో నూనె వేసి స్టవ్ మీద పెట్టండి. జీలకర్ర, శనగపప్పు, మినపప్పు,పల్లీలు ,ఎండుమిర్చి వేసి వేగాక ఉల్లిపాయలు, కరివేపాకు వేసి కొద్దిగా మగ్గనివ్వాలి
  2. ఇపుడు బెండకాయ వేసి కలిపి కొద్దిసేపు తరువాత టొమాటో వేసి కొద్దిగా ఉప్పు వేసి కలిపి ఆవిరి మూత పెట్టాలి.
  3. ఆవిరి మూత అంటే, బాణలిలో కూర పై ఒక లోతైన మూత పెట్టాలి మంచి నీరు కొద్దిగా పోయాలి.
  4. పది నిముషాలు తరువాత కూరని కలిపి కొద్దిగా కారం వేసి, ఉప్పు సరిచూసి దించేయాలి .

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర