హోమ్ / వంటకాలు / సేమియా పాయసం

Photo of VERMICELLI PAYASAM by Tejaswi Yalamanchi at BetterButter
990
1
0.0(0)
0

సేమియా పాయసం

Aug-11-2018
Tejaswi Yalamanchi
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

సేమియా పాయసం రెసిపీ గురించి

పండుగలకు ముఖ్యంగా వుండాల్సిన తీపి పదార్థం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • వేయించేవి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. సేమియా : 3/4 కప్
  2. పంచదార : 1/2 కప్
  3. యలుకలపొడి : 1/8 టీస్పూన్
  4. పాలు : 500 మి.లి
  5. నీరు : 200 మి. లి
  6. నెయ్యి : 2 చెంచాలు
  7. జిడిపప్పు : 3 చెంచాలు
  8. ఎండుద్రాక్ష : 3 చెంచాలు

సూచనలు

  1. పోయి మీద బాండీ పెట్టి నెయ్యి వేసి జిడిపప్పు ,ఎండుద్రాక్ష వేయించి ఒక పళ్లెంలో పక్కన పెట్టుకోండి
  2. అదే బాండీ లో సేమియా వేసి చిన్న మంట మీద ఎర్రగా వేయించండి.ఒక పళ్లెంలో పక్కన పెట్టుకోండి
  3. ఒక లోతు గిన్నె పెట్టి పాలు ,నీళ్లు పోసి చిన్న మంట మీద కగానీవండి.కాగాక సేమియా వేసి సేమియా ఉడికేదక తిప్పుతూ ఉండండి.
  4. సెమియా ఉడికాక పంచదార,యలుకలపొడి వేసి కలిపి ఒక 3-4 నిమిషాలు చిన్న మంట మీద కాస్త పాయసం దగ్గర పడేదక ఉడికించండి
  5. ఇప్పుడు వేయించిన జిడిపప్పు, ఎండుద్రాక్ష వేసి కలిపి దించేయండి
  6. ఒక గిన్నె లోకి తీసుకోండి

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర