హోమ్ / వంటకాలు / పుణుగులు

Photo of PONUGULU by Ram Ram at BetterButter
1160
1
0.0(0)
0

పుణుగులు

Aug-11-2018
Ram Ram
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పుణుగులు రెసిపీ గురించి

ఇవి చాలా తక్కువ సమయంలో చేసుకోగలిగే..చిరుతిండి మరియు అల్పాహారంగా కూడా తినవచ్చు..

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 3

  1. ఇడ్లీ పిండి 1కప్పు(ఇడ్లీ రవ్వ కలిపినది)
  2. మైదా 1/2కప్పు
  3. పెరుగు పుల్లటిది సరిపడా
  4. ఉప్పు సరిపడా
  5. జీలకర్ర 1/2స్పూన్
  6. వంటసోడా చిన్న స్పూన్ తో 1/4స్పూన్
  7. నూనె డీప్ ఫ్రైకి

సూచనలు

  1. ముందుగా ఒక గిన్నెలో ఇడ్లీ పిండి ఒక కప్పు ,1/2కప్పు మైదా, ఉప్పు,వంటసోడా ,జీలకర్ర, వేసి కలుపుకోవాలి..
  2. ఇప్పుడు పుల్లటి పెరుగు వేసి పుణుగులకి అనువుగా కలుపుకోవాలి..బాగా జోరు కాకూడదు బాగా గట్టిగాను కాకూడదు..
  3. ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై కి నూనె పెట్టి, నూనె వేడి అయ్యాక పుణుగులు వేసుకుని బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర