హోమ్ / వంటకాలు / చిక్కుడుకాయ వేపుడు

Photo of CHIKKUDUKAAYA FRY by Ram Ram at BetterButter
477
0
0.0(0)
0

చిక్కుడుకాయ వేపుడు

Aug-11-2018
Ram Ram
10 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

చిక్కుడుకాయ వేపుడు రెసిపీ గురించి

ఈ వేపుడు అన్నం లో చాలా బాగుంటుంది,చపతిలో కూడా బాగుంటుంది..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. చిక్కుడు కాయలు 1/4కేజీ
  2. ఉల్లిపాయలు పెద్దవి 2
  3. అల్లం వెల్లులి పేస్ట్ ఒక స్పూన్
  4. ఆవాలు 1/2స్పూన్
  5. జీలకర్ర 1/2స్పూన్
  6. మినపప్పు 1/2స్పూన్
  7. సేనగపప్పు1/2స్పూన్
  8. పచ్చిమిర్చి 4
  9. కరివేపాకు కొద్దిగా
  10. పసుపు కొద్దిగా
  11. ఉప్పు సరిపడా
  12. నూనె కొద్దిగా

సూచనలు

  1. చిక్కుడుకాయలను ఈసులు తీసి ముక్కలు చేసి బాగా కడిగి పెట్టాలి..
  2. ఇప్పుడు పాన్ పెట్టి నూనె 5 స్పూన్ లు వేసి ఆవాలు ,జీలకర్ర,మినపప్పు,సేనగపప్పు,కరివేపాకు,పచ్చి మిర్చి ముక్కలు,వేసి,వేయించుకోవాలి..
  3. ఇప్పుడు ఉల్లిపాయ చిన్న ముక్కలు వేసి వేయించుకుని మధ్యలోనే చిక్కుడుకాయ ముక్కలు అల్లం వెల్లులి పేస్ట్ కూడా వేసుకోవాలి అంత బాగా కలుపుకోవాలి..
  4. ఇప్పుడు మూత పెట్టి ముక్కలను 15 నిమిషాలు మగ్గనివ్వాలి..
  5. ముక్కలు బాగా మగ్గిన తర్వాత..పసుపు ఉప్పు కూడా వేసుకుని ఇంకో 5 నిమిషాలు మగ్గించి..కొత్తిమీర వేసుకోవాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర