హోమ్ / వంటకాలు / నువ్వుల పరోట

Photo of TILL PAROTA by Ram Ram at BetterButter
608
0
0.0(0)
0

నువ్వుల పరోట

Aug-11-2018
Ram Ram
15 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నువ్వుల పరోట రెసిపీ గురించి

మెత్తగా వచ్చి రుచిగా చిన్నపిల్లలకు తినిపించతగినవిగా ఉంటాయి..

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • హైదరాబాదీ
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • గుడ్డు లేని

కావలసినవి సర్వింగ: 2

  1. మైదా 1కప్పు
  2. నువ్వులు 2స్పూన్లు
  3. బట్టర్ సరిపడా
  4. ఉప్పు సరిపడా
  5. పంచదార 1/2స్పూన్
  6. నీళ్లు పిండి కలుపుకోవడానికి

సూచనలు

  1. ఒక గిన్నెలో మైదా ని వేసి ఉప్పు,పంచదార,వేసి కొద్దిగా బట్టర్ 1స్పూన్ వేసి బాగా కలిపి..నీళ్లు వేసి ముద్ద చేసుకోవాలి..బాగా కలుపుతుండాలి..
  2. కలిపిన పిండి ని 15 నిమిషాలు పాటు తడి బట్ట పెట్టి నాన పెట్టాలి..
  3. 15 నిమిషాల తర్వాత..పరాటాలు మీకు నచ్చిన ఆకారంలో చేసుకోవాలి పరోటకి ఒక వైపు నువ్వులు అద్దుకోవవాలి..బట్టర్ వేసి కలిపిన వలన పొడి పిండి వేసే అవసరం ఉండదు..
  4. ఇప్పుడు పెనం పెట్టి వేడి అయ్యాక..పరోట వేసి రెండు వైపులా బట్టర్ తో కాల్చుకోవాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర