హోమ్ / వంటకాలు / పచ్చి పులుసు

Photo of Pacchi pulusu by Sree Sadhu at BetterButter
616
1
0.0(0)
0

పచ్చి పులుసు

Aug-11-2018
Sree Sadhu
0 నిమిషాలు
వండినది?
8 నిమిషాలు
కుక్ సమయం
2 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పచ్చి పులుసు రెసిపీ గురించి

ఇది వేసవి కాలం లో ఎక్కువ చేసుకునే పులుసు ఇది చాలా చలవ చేస్తుంది

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • తక్కువ నూనెలో వేయించటం
  • వేడి పానీయం
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 2

  1. చింతపండు రసం తగినంత
  2. ఉల్లిపాయలు సన్నగా తరిగినవి 1 కప్
  3. పచ్చిమిర్చి సన్నగా తగినది 2-3
  4. పసుపు చిటికెడు
  5. ఉప్పు తగినంత
  6. పంచదార 3-4 చెంచాలు
  7. నూనె 2-3 చెంచాలు
  8. ఆవాలు 1/2 చెంచా
  9. జీలకర్ర 1/2 చెంచా
  10. కరివేపాకు 1 రెబ్బ
  11. ఎండుమిరపకాయలు 2

సూచనలు

  1. ముందుగా చింతపండు రాసాని ఒక గిన్నె లోకి తీసుకోవాలి
  2. దాంట్లో పసుపు ఉప్పు ,ఉల్లిపాయ ,పచ్చిమిర్చి, వేసి బాగా కలిపి పంచదార కూడా వేసుకోవాలి వాటిని బాగా కలవనివ్వాలి
  3. తరువాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి నూనె వేసి ఆవాలు, జీలకర్ర , కరివేపాకు ఎండుమిర్చి వేసి వేయించి పులుసు లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర