BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / వంకాయ కూర

Photo of BRINJAL CURRY by Ram Ram at BetterButter
0
0
0(0)
0

వంకాయ కూర

Aug-11-2018
Ram Ram
5 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
3 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వంకాయ కూర రెసిపీ గురించి

వంకాయ కూర చాలా సులువుగా చేసుకునే వంటకం..పదార్థాలు కూడా చాలా తక్కువ..

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • వెయించడం/స్టిర్ ఫ్రై
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 3

  1. వంకాయలు 1/4కేజీ
  2. పచ్చిమిర్చి 2
  3. ఎండు మిర్చి 2
  4. ఆవాలు 1/4స్పూన్
  5. జీలకర్ర 1/4స్పూన్
  6. మినపప్పు1/2స్పూన్
  7. సేనగపప్పు1/2స్పూన్
  8. ఉప్పు సరిపడా
  9. అల్లం వెల్లులి పేస్ట్
  10. నూనె సరిపడా

సూచనలు

  1. ముందుగా వంకాయలని ముక్కలుగా కట్ చేసి ఓఎత్తుకోవాలి నీళ్లలోకి కోసుకోవాలి..
  2. కడై పెట్టి నూనె వేసి ఆవాలు జీలకర్ర మినపప్పు సేనగపప్పు ఎండుమిర్చి పచ్చి మిర్చి కరివేపాకు వేసి వేయించాలి..
  3. వేగిన తర్వాత వంకాయ ముక్కలు అల్లం వెల్లులిపేస్ట్ కూడా వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి..
  4. వంకాయలు మగ్గిన తర్వాత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి..
  5. చివరిగా కొత్తిమీర వేసుకోవాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర