BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / బీరకాయ సనగపప్పు కూర

Photo of BEERAKAYA SENAGA PAPPU CURRY by Ram Ram at BetterButter
0
0
0(0)
0

బీరకాయ సనగపప్పు కూర

Aug-11-2018
Ram Ram
15 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

బీరకాయ సనగపప్పు కూర రెసిపీ గురించి

ఈ బీరకాయ కూర చాలా కమ్మగా ఉంటుంది..రుచిగా ఉంటుంది ..మంచిది కూడా..

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • చిన్న మంట పై ఉడికించటం
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బీరకాయలు 2
  2. ఉల్లిపాయ ముక్కలు 1కప్పు
  3. శనగపప్పు
  4. పచ్చి మిర్చి
  5. ఉప్పు సరిపడా
  6. పసుపు చిటికెడు
  7. కారం 1స్పూన్లు
  8. పాలు 1/2కప్పు
  9. కరివేపాకుకొద్దిగా
  10. నూనె 5చెంచాలు

సూచనలు

  1. ముందుగా శనగపప్పు ని అరగంట నానపెట్టుకోవాలి. బీరకాయ ముక్కలు చినగా కట్ చేసుకోవాలి..
  2. ఉల్లిపాయ ముక్కలు కూడా చిన్నగా చేసుకుని ఉంచాలి..
  3. ఇప్పుడు పాన్ పెట్టి నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి వేయించాలి
  4. ఉల్లిపాయలు వేగిన తర్వాత బీరకాయ ముక్కలు,వేసి మగ్గించాలి దానిలోని శనగపప్పు కూడా వేసి మగ్గించుకోవాలి..
  5. బాగా మగ్గిన తర్వాత,ఉప్పు పసుపు,కారం వేసి మగ్గించాలి..
  6. ఇప్పుడు పాలు వేసి కొద్దిగా నీళ్లు వేసి ఉడికించాలి..కూర ఉడికి దగ్గరపడనివ్వాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర