హోమ్ / వంటకాలు / నిమ్మకాయ పులిహోర

Photo of LEMON rice by Kavitha Perumareddy at BetterButter
575
0
0.0(0)
0

నిమ్మకాయ పులిహోర

Aug-11-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

నిమ్మకాయ పులిహోర రెసిపీ గురించి

ఈ వంట చాలా తేలిక .దీన్ని పిల్లలు చాలా ఇష్టపడతారు .లంచ్ బాక్స్ లోకి చాలా సులభంగా చేసుకునే వంటకం.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • ప్రధాన వంటకం
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 6

  1. .బియ్యము అరకేజీ
  2. నిమ్మకాయ లు 3
  3. పోపుగింజెలు 2 స్పూన్స్
  4. వేరుశనగ పప్పులు 3 స్పూన్స్
  5. పసుపు అర స్పున్
  6. పచ్చిమిర్చి 5
  7. ఎండుమిర్చి4
  8. నూనె 3 స్పూన్స్
  9. కరివేపాకు రెండు రెమ్మలు
  10. ఉప్పు తగినంత

సూచనలు

  1. ముందుగా బియ్యము కడిగి కాసేపు నానబెట్టుకోవాలి.
  2. ఇప్పుడు ఒక గ్లాస్ బియ్యము ఐతే రెండుగ్లాసులు నీళ్లు పోసి ఉడికించాలి .ముందు ఎక్కువ మంట మీద సగం ఉడికిన తరువాత చిన్న మంట మీద మగ్గించాలి.
  3. ఇప్పుడు ఉడికిన అన్నాన్ని వెడల్పాటి అంటే బేసిన్ లాంటిది దానిలో వేసి చల్లార్చుకోవాలి.
  4. ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి నూనె వేసి కాగినతరువాత పోపుగింజెలు,వేరుశెనగ పప్పులు కొద్దిగా వేగినతారువాత... ఎండుమిర్చి, నిలువుగా తరిగిన పచ్చిమిర్చి, వేసుకొని వేగినతారువాత కరివేపాకు, పసుపు,తగినంత ఉప్పు వేసి కలిపి కలుపుకోవాలి.
  5. నిమ్మకాయలు విత్తనాలు లేకుండా రసం పిండుకోవాలి. వేయించిన పోపుని ,నిమ్మకాయ రసం ని అన్నంలో వేసి అంతా సమంగా కలిసేలా కలుపుకోవాలి.
  6. అంతే ఇక నిమ్మకాయ పులిహోర తినడానికి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర