హోమ్ / వంటకాలు / వేపుడు పిండి

Photo of Vepudu pindi by Kiran Gopisetti at BetterButter
1050
1
0.0(0)
0

వేపుడు పిండి

Aug-11-2018
Kiran Gopisetti
20 నిమిషాలు
వండినది?
20 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

వేపుడు పిండి రెసిపీ గురించి

అల్పాహారం

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • భారతీయ
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యపు రవ్వ 1గ్లాస్
  2. సాయి పెసరపప్పు 50 గ్రాములు
  3. నూనె 50 గ్రాములు
  4. నెయ్యి 50 గ్రాములు
  5. ఎండుమిర్చి 2
  6. పచ్చి మిర్చి 3
  7. జిలకర్ర 2 స్పూన్లు
  8. ఆవాలు 1స్పూన్
  9. సాయి మినపప్పు 1స్పూన్
  10. పచ్చి శనగపప్పు 1స్పూన్
  11. ఉప్పు 1 స్పూన్
  12. నీళ్ళు 21/2 గ్లాస్ లు
  13. కరివేపాకు 2 రెమ్మలు

సూచనలు

  1. మందంగా ఉన్న పాన్ పొయ్యిమీద పెట్టి ఆయిల్ వేయాలి,
  2. ఆయిల్ కాగిన తరువాత ఎండుమిర్చి, పచ్చి శనగపప్పు, సాయి మినప్పప్పు, ఆవాలు, జిలకర్ర, కరివేపాకు, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేగినివ్వాలి
  3. వేగిన తరువాత 21/2 గ్లాస్ ల నీళ్ళు పోసి పెసరపప్పు వేసి మూత పెట్టాలి
  4. పెసరపప్పు ఉడికిన తరువాత ఉప్పు, బియ్యపు రవ్వ వేసి బాగా కలిపి మూత పెట్టి సన్నని సెగ మీద మగ్గనివ్వాలి
  5. 5 నిమిషాల్లో మగ్గుతుంది.
  6. పొయ్యి ఆఫ్ చేసి నెయ్యి వేసి బాగా కలిపి మూత పెట్టి 2 నిమిషాలు ఉంచాలి. అంతే వేపుడు పిండి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి
A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర