హోమ్ / వంటకాలు / దోస ఎర్రకారం, బొంబాయి చెట్నీ

Photo of Dosa,yerrakaram, bombayee chetney by Pendekanti Suneetha at BetterButter
517
0
0.0(0)
0

దోస ఎర్రకారం, బొంబాయి చెట్నీ

Aug-11-2018
Pendekanti Suneetha
30 నిమిషాలు
వండినది?
25 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

దోస ఎర్రకారం, బొంబాయి చెట్నీ రెసిపీ గురించి

దోస ఎర్రకారం రుచికరమైన అల్పాహారము .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • టిఫిన్ వంటకములు
  • ఆంధ్రప్రదేశ్
  • ఉడికించాలి
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 4

  1. బియ్యం 3 గ్లాస్
  2. అటుకులు 1 గ్లాస్
  3. మెంతులు 1 స్పూన్
  4. పెరుగు 4 గ్లాస్
  5. ఎర్రకారం కోసం ఉల్లిపాయలు ముక్కలు 1 పెద్ద కప్
  6. ఎండు మిర్చి 8
  7. ఉప్పు తగినంత
  8. బొంబాయి చెట్నీ కోసం
  9. ఉల్లిపాయ ముక్కలు 3 స్పూన్స్
  10. పచ్చిమిర్చి ముక్కలు 1 స్పూన్
  11. సేనగపింది 2 స్పూన్స్
  12. పుల్లపెరుగు 1 పెద్ద కప్
  13. పోపు దినుసులు
  14. ఆయిల్ 1 స్పూన్

సూచనలు

  1. బియ్యము,అటుకులు,మెంతులు అన్ని కలిపి బాగా కడిగి మునిగెటట్లు పెరుగు పోసి రాత్రంతా అలాగే ఉంచాలి.
  2. ప్రొద్దున్నే ఆ మిశ్రమాన్ని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసి 2 గంటలు నాననివ్వాలి.తర్వాత దోసెలు వేసుకోవాలి.
  3. ఎర్ర కారం కోసం
  4. ఉల్లిపాయలముక్కలు,ఎండుమిర్చి, ఉప్పు కలిపి బరకగా మిక్సీలో గ్రైండ్ చేయాలి
  5. బొంబాయి చెట్నీ కోసం
  6. ఒక గిన్నెలో ఒక స్పూన్ ఆయిల్ వేసి పోపు గింజలు వేసి పచ్చి మిర్చి,ఉల్లిపాయముక్కలు వేసి మగ్గనిచ్చి అందులో పుల్లపేరుగులో సనగపింది,ఉప్పు కలిపిన మిశ్రమాన్ని వేసి ఉదకనివ్వాలి.పసుపు వెయ్యరాదు.
  7. ఈ దోసలుకు ఎర్రకారం బొంబాయి చెట్నీ కలిపి దోసకు పూసి పుట్నాలపొడి చల్లాలి. చాలా టెస్టుగా ఉంటుంది

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర