హోమ్ / వంటకాలు / పల్లీలు ఉల్లిపాయ పచ్చడి

Photo of PALLILU vullipaya pachadi by Kavitha Perumareddy at BetterButter
883
0
0.0(0)
0

పల్లీలు ఉల్లిపాయ పచ్చడి

Aug-11-2018
Kavitha Perumareddy
10 నిమిషాలు
వండినది?
15 నిమిషాలు
కుక్ సమయం
6 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పల్లీలు ఉల్లిపాయ పచ్చడి రెసిపీ గురించి

ఈ పచ్చడి రోటిలో దంచుకోవాలి. అప్పుడే రుచి బాగుంటుంది. చేయడం కూడా సులభం.అన్ని పచ్చివే దంచుకోవాలి. రొట్టె లోకి,చెప్పాతి లోకి,సజ్జ రొట్టెలు లోకి చాలా బాగుంటుంది.

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • ప్రతి రోజు
  • ఆంధ్రప్రదేశ్
  • మితముగా వేయించుట
  • పొడులు పచ్చడ్లు
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 6

  1. 1.ఉల్లిగడ్డలు చిన్నవి ఐతే పది పెద్దవి ఐతే ఆరు తీసుకోవాలి
  2. 2.వేరుశెనగ పప్పులు ఒక చిన్న కప్ పల్లీలు అనికూడా అంటారు
  3. 3.కారం రెండు స్పూన్స్
  4. 4. కల్లుఉప్పు తగినంత
  5. 5.నూనె 2 స్పూన్స్
  6. 6.పోపుగింజెలు స్పున్
  7. 7.కరేపాకు కొద్దిగా
  8. 8.ఎండుమిర్చి 2
  9. 9 .వెల్లుల్లి 6 రెబ్బలు

సూచనలు

  1. 1.ముందుగా ఉల్లిపాయలు శుభ్రంగా పొట్టుతీసి పెట్టుకోవాలి .
  2. 2.ఇప్పుడు రోటిలో ముందుగా పల్లీలు ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి. తరువాత ఉల్లిపాయలు వేసి కచపచ్చగా దంచుకోవాలి .మెత్తగా దంచకూడదు. అంతా కలిసేలా స్పున్ తో కలుపుతూ దంచుకోవాలి.
  3. 3.ఇప్పుడు పోయిమీద బాండీ పెట్టి నూనెవేసుకొని కాగినతరువత పోపుగింజెలు, ఎండుమిర్చి, వెల్లుల్లి,కరేపాకు వేసి వేగినతారువాత దంచుకున్న పచ్చడి వేసి కలిపి కాసేపు మగ్గించాలి. అంతే పల్లీలు ఉల్లిపాయపచ్చడి రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర