హోమ్ / వంటకాలు / పూర్ణాలు

Photo of Purnalu by Divya Bharathi Thondapu at BetterButter
112
0
0.0(0)
0

పూర్ణాలు

Aug-11-2018
Divya Bharathi Thondapu
50 నిమిషాలు
వండినది?
24 నిమిషాలు
కుక్ సమయం
4 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

పూర్ణాలు రెసిపీ గురించి

ప్రాచీన తీపి పదార్థము. పండుగలకు తయారు చేస్తాము .

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • తేలికైనవి
  • నవరాత్రులు
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • భోజనానికి ముందు తినే పతార్థాలు / అపెటైజర్
  • చక్కర వ్యాధి

కావలసినవి సర్వింగ: 4

  1. 1 కప్పు పచ్చి పప్పు
  2. 1 కప్పు బెల్లం
  3. 4 యాలుకలు
  4. 2 స్పూన్లు నెయ్యి
  5. 3 స్పూన్లు ఎండు కొబ్బరి
  6. 1/2 కప్పు బియ్యం పిండి
  7. 1/2 కప్పు మైదా పిండి
  8. నూనె డీప్ ఫ్రై కి సరిపడా

సూచనలు

  1. ముందుగా పచ్చిపప్పు ని ప్రెషర్ కుక్కర్ లో 3 నుండి 4 విస్టల్ వచ్చే వరకు ఉడికించుకోవాలి
  2. బెల్లం ని మెత్తగా చేసుకోవాలి
  3. పూర్ణాలకి పూతగా పిండి గ బియ్యంపిండి , మైదా పిండి రెండు ఒక గిన్నె లోకి తీసుకొని ఒక చిటికెడు ఉప్పు వేసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ గట్టి గ కలుపుకోవాలి . జారుడుగా కలుపుకో కూడదు
  4. ఒక మిక్సీ జారు ని తీసుకొని అందులో ఉడికించిన పచ్చి పప్పు, బెల్లం, ఎండు కొబ్బరి , నెయ్యి, యాలకుల పొడి అన్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి
  5. కొంచెం కొంచెం గ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని తీసుకొని నిమ్మకాయ అంత సైజులో రౌండ్ గ చేసుకోవాలి
  6. స్టవ్ ఆన్ చేసి బండి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసుకొని బాగా వేడి చేసుకోవాలి
  7. ఆయిల్ వేడి అయ్యాక బియ్యం పిండి మైదా పిండి ని కలిపినా మిశ్రమం లో రౌండ్ గ చేసుకున్న బాల్ సు ని ముంచుకొని నూనె ఆయిల్ బ్రౌన్ కలర్ వచ్చే వారికి ఫ్రై చేసుకోవాలి
  8. ఏంథి రుచికరమైన పూర్ణాలు రెడీ,
  9. E purnalu ammavariki neiyvedam ga pettadam ma acharam

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర