బెండకాయ వేపుడు | Lady's finger fry Recipe in Telugu

ద్వారా Ganeprameela   |  12th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
  • Lady's finger fry recipe in Telugu,బెండకాయ వేపుడు, Ganeprameela
బెండకాయ వేపుడుby Ganeprameela
  • తయారీకి సమయం

    15

    నిమిషాలు
  • వండటానికి సమయం

    10

    నిమిషాలు
  • ఎంత మందికి సరిపోవును

    2

    జనం

3

0

బెండకాయ వేపుడు వంటకం

బెండకాయ వేపుడు తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Lady's finger fry Recipe in Telugu )

  • బెండకాయ 1/4 kg
  • ఉల్లిగడ్డ మధ్యస్థంగ ఉండేది 1
  • ఆవాలు జీలకర్ర 1 స్పూన్
  • చెనగపప్పు 1 స్పూన్
  • మినపప్పు 1 స్పూన్
  • నూనె 3 స్పూన్స్
  • పసుపు 1/4 స్పూన్
  • ధన్యాలపోడి మెంతిపొడి 1 స్పూన్
  • కారం 1 స్పూన్
  • ఉప్పు తగినంత

బెండకాయ వేపుడు | How to make Lady's finger fry Recipe in Telugu

  1. స్టవ్ పైన పాన్ పెట్టీ నూనె వేసి ఆవాలు జీలకలర్ర
  2. చెనగపప్పు మినపప్పు ఉల్లి తరుగు వేసి వేగాక
  3. బెండకాయలు ఉప్పనీటిలో బాగ కడిగి ఆరపెట్టీ తడిలేకుండ సన్నగా గుండ్రంగా తరిగిన ముక్కలు
  4. పోపులో వేసి చిన్న మంట మీద వేపాలి చివరివరకు మూత పెట్టకుండ కారం పసుపు ఉప్పు వేసి
  5. చివరిగా ధన్యాల మెంతి పొడి వేసి దించితే బెండకాయ వేపుడు రెడీ

Reviews for Lady's finger fry Recipe in Telugu (0)