హోమ్ / వంటకాలు / ఉల్లి దోస

Photo of ONION DOSA by Ram Ram at BetterButter
99
0
0.0(0)
0

ఉల్లి దోస

Aug-12-2018
Ram Ram
360 నిమిషాలు
వండినది?
10 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

ఉల్లి దోస రెసిపీ గురించి

దోస మనం అల్పాహారంగా తినేది దీనిని రకకాలుగా చేసుకోవచ్చు మసాలా దోస కూడా చేసుకోవచ్చు..రుచిగా ఉంటాయి.

రెసిపీ ట్యాగ్

  • చంటి పిల్లలకి తినిపించ తగినవి
  • శాఖాహారం
  • తేలికైనవి
  • ఆంధ్రప్రదేశ్
  • పెనం పై వేయించటం/పాన్ ఫ్రై
  • అల్పాహారం మరియు బ్రంచ్
  • తక్కువ కొవ్వు

కావలసినవి సర్వింగ: 10

  1. మినప్పప్పు 1గ్లాస్
  2. బియ్యం 2 3/4గ్లాస్
  3. సేనగపప్పు 1/4 గ్లాస్
  4. మెంతులు 1/4స్పూన్
  5. అన్నం గుప్పెడు
  6. ఉప్పు సరిపడా
  7. ఉల్లిపాయలు 5
  8. నూనె కొద్దిగా

సూచనలు

  1. మినపప్పు గ్లాస్,2 3/4గ్లాస్ బియ్యం,1/4గ్లాస్ సేనగపప్పు,1/4స్పూన్ మెంతులు,వేసి అన్ని కలిపి 6 గంటలు నానపెట్టుకోవాలి..
  2. 6గంటల తర్వాత బాగా కడిగి ముందుగా గ్రైండర్లో ఒక గుప్పెడు అన్నం వేసి నలిగిన తర్వాత గ్రైండర్లో పప్పుకుడా వేసి మెత్తగా రుబ్బుకోవాలి నీళ్లు వేస్తూ..
  3. ఇప్పుడు పాన్ పెట్టి కాలిన తర్వాత దోస వేసుకుని ఉల్లి ముక్కలు వేసుకోవాలి.. చుట్టూ నూనె వేసి కాల్చుకోవాలి..

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర