BetterButter అప్ప

వంటకాలు, ఆహార సంఘం & వంట సామాగ్రి

(8,719)
డౌన్లోడ్

దయచేసి మీ రెసిపీని అప్‌లోడ్ చేయండి ఐప్లకైశన డౌన్‌లోడ్ చేయండి

హోమ్ / వంటకాలు / కజ్జికాయలు

Photo of Kajjikayalu by Divya Bharathi Thondapu at BetterButter
0
1
0(0)
0

కజ్జికాయలు

Aug-12-2018
Divya Bharathi Thondapu
120 నిమిషాలు
వండినది?
120 నిమిషాలు
కుక్ సమయం
10 ప్రజలు
వంట ప్రారంభిద్దాం
సూచనలను చదవండి பின்னர் சேமி

రెసిపీ ట్యాగ్

  • శాఖాహారం
  • మీడియం/మధ్యస్థ
  • పండుగలాగా
  • ఆంధ్రప్రదేశ్
  • వేయించేవి
  • చిరు తిండి
  • పౌష్టికాహారం

కావలసినవి సర్వింగ: 10

  1. 1 కిలో పల్లీలు
  2. 1/4 కిలో పుట్నాల పప్పు
  3. 1 కిలో 100 గ్రా బెల్లం
  4. 50 గ్రా తెల్ల నువ్వులు
  5. 1/4 కిలో ఎండుకొబ్బరి
  6. 1/2 కిలో గోధుమ పిండి
  7. 1/2 కిలో మైదాపిండి
  8. నూనె వేయించటానికి సరిపడా

సూచనలు

  1. పల్లీలు వేయించి పొట్టు తీసి పెట్టుకోండి
  2. ఎండు కొబ్బరి ని తురిమి పెట్టుకోండి
  3. బెల్లం కూడా తురిమి pettukondi
  4. నువ్వులు కూడా దోరగా వేయించి మిక్సీ లో మెత్తగా పొడి చేసుకొని ఉంచుకోండి .
  5. మిక్సీ జార్ లో పల్లీలు , పుట్నాల పప్పు వేసుకొని మెత్తగా పొడి లాగ చేసుకోండి
  6. ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో పల్లీలు పుట్నాపప్పు పిండి లని , ఎండు కొబ్బరి తురుము, బెల్లం తురుము , నువ్వుల పొడి అన్నింటిని బాగా కలుపు కొండి
  7. అంతే నింపటానికి మిశ్రమం రెడీ అయిపోయింది .
  8. ఒక గిన్నె లో గోధుమ పిండి, మైదా పిండి, చిటికెడు ఉప్పు వేసుకొని చపాతి పిండి లా కలుపుకోండి
  9. తడిపిన పిండి ని 30 నిమిషాల పాటు నాన బెట్టుకోండి
  10. చిన్న చిన్న చపాతీల్లాగా గుండ్రంగా ఒత్తుకోవాలి
  11. రుద్దిన్ ఒక చపాతీ ని కజ్జికాయ చెక్క మీద పెట్టుకోవాలి దానికి సరిపడా పల్లెలు పుట్నాల మిశ్రమాన్ని వేసుకొని అచ్చులు ని నీళ్ల తో తడుపుకొని చక్క ని క్లోజ్ చేసుకొని గట్టిగ ప్రెస్ చేసి ఎక్స్ట్రా పిండి ని స్పూన్ తో కట్ చేసుకోవాలి
  12. అంతే మిగిలిన కజ్జికాయలను అన్నిటినీ కూడా ఇలానే తయారు చేసుకోవాలి
  13. ఒక పెద్ద బండి తీసుకొని వేయించటానికి సరిపడా నూనె పోసుకొని బాగా వేడి చేసుకోవాలి
  14. నూనె వేడి అయ్యాక తయారు చేసుకున్న కజ్జికాయలు మెల్లగా నూనె లో వేసుకొని గోధుమ రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి
  15. ఎంతో రుచికరమైన కజ్జికాయలు రెడీ.

ఇంకా చదవండి (0)  

আপনি এই রেসিপিটি কীভাবে রেট করবেন? আপনার রিভিউ জমা দেওয়ার আগে দয়া করে একটি রেটিং যোগ করুন।

రివ్యూ సమర్పించండి

వంట ప్రారంభిద్దాం

A password link has been sent to your mail. Please check your mail.
Close
శేర