హయగ్రీవ (సెనగ పప్పు పాయసం) | Hayagreeva(chana dal kheer) Recipe in Telugu

ద్వారా Harini Balakishan  |  12th Aug 2018  |  
0 నుండి 0సమీక్షలు రేటు చెయ్యండి!
 • Hayagreeva(chana dal kheer) recipe in Telugu,హయగ్రీవ (సెనగ పప్పు పాయసం), Harini Balakishan
హయగ్రీవ (సెనగ పప్పు పాయసం)by Harini Balakishan
 • తయారీకి సమయం

  20

  నిమిషాలు
 • వండటానికి సమయం

  25

  నిమిషాలు
 • ఎంత మందికి సరిపోవును

  6

  జనం

3

0

హయగ్రీవ (సెనగ పప్పు పాయసం) వంటకం

హయగ్రీవ (సెనగ పప్పు పాయసం) తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు ( Ingredients to make Hayagreeva(chana dal kheer) Recipe in Telugu )

 • 1/2 కప్పు సెనగ పపప్పును
 • చిటికెడ పసుపు
 • రెండు చంచాల నూనె
 • 1/2 కప్పు బెల్లం
 • 1/2 కప్పు కొబ్బరి
 • 1/2 చెంచా యాలుకల పొడి
 • 1 చెంచా బియ్యం పిండి
 • 4 చెంచాల పాల పొడి
 • 1 1/4 కప్పు పాలు

హయగ్రీవ (సెనగ పప్పు పాయసం) | How to make Hayagreeva(chana dal kheer) Recipe in Telugu

 1. సెనిగ పప్పు, చిటికెడు పసుపు, రెండు చెంచాల నూనె వేసి మెత్తగ ఉడకబెట్టాలి
 2. కొద్దిగ సెనగ పప్పును ఎనపాలి
 3. ఉడికిన పప్పును అర కప్పు బెల్లం వేసి ఉడకబెట్టాలి
 4. బెల్లం కరిగిన తర్వాతకొద్దిగ కొబ్బరి పొడి, యాలకుల పొడి వేయ్యాలి
 5. ఈలోపు రెండు చంచా బియ్యం పిండి, నాలుగు చంచా పాలపొడి పావు కప్పు చల్లని పాలలో కలిపి
 6. మరుగుతున్న పాయసంలో కలపాలి
 7. కొద్ది సేపు మరగనిచ్చి , కొంచం చల్లారాక గ్లాసుడు పాలు పోయ్యాలి
 8. సర్వింగ్ డిష్ లో వేసి డ్రై ఫ్రూట్స తో గార్నిష్ చేయ్యాలి

Reviews for Hayagreeva(chana dal kheer) Recipe in Telugu (0)